Tuesday 23 June 2015

yesu raju rajula rajai telugu lyrics

యేసురాజు రాజులరాజైత్వరగా వచ్చుచుండే -
త్వరగ వచ్చుచుండే -2

హోసన్నా జయమే  -
హోసన్నా జయం మనకే -2
యేసురాజు రాజులరాజైత్వరగా వచ్చుచుండే

1.
యోర్దాను ఎదురైనా - ఎర్ర సంద్రము పొంగిపొర్లినా -2
     
భయము లేదు జయము మనదే 
     
విజయ గీతము పాడెదము                                     

2.
శరీర రోగమైనా - అది ఆత్మీయ వ్యాధియైనా -2
     
యేసు గాయముల్ స్వస్థపరచును -2
     
రక్తమే రక్షణ నిచ్చున్ -2                                          

3.
హల్లెలూయ స్తుతి మహిమ - ఎల్లప్పుడు
    
హల్లెలూయ స్తుతి మహిమ -2
   
యేసురాజు మనకు ప్రభువై - త్వరగా వచ్చుచుండె          

1 comment: