Tuesday 23 June 2015

neeti vagula koraku telugu lyrics

నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు -1
నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది -2
నా ప్రాణమా నా సమస్తమా - ప్రభుని స్తుతియించుమా -
నా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా -2
నా ప్రాణమా నా సమస్తమా

1.
పనికిరాని నను నీవు పైకి లేపితివి 
   
క్రీస్తనే బండపైన నన్ను నిలిపితివి -2
    
నా అడుగులు స్థిరపరచి బలము నిచ్చితివి -2
   
నీదు అడుగు జాడలనే వెంబడింతు ప్రభు 
     
నే వెంబడింతు ప్రభు                                        


2. అంధకారపు లోయలలో నేను నడచితిని 
    అపాయము రాకుండా నన్ను నడిపితివి -2
    కంటి పాపగ నీవు నన్ను కాచితివి -2
    కన్నతండ్రివి నీవని నిన్ను కొలచెదను 
    ఇలలో నిన్ను కొలచెదను                                       

3. నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభు 
     ఆత్మా ఫలములు దండిగా నీకై ఫలియింతును -2
     నీవు చేసిన మేళ్లను నేనెట్లు మరతు ప్రభు -2
     నీ కొరకు నే సాక్షిగ ఇలలో జీవింతును 

     నే ఇలలో జీవింతును                                     


No comments:

Post a Comment