Friday 23 May 2014

krupa satya sampurnuda telugu lyrics

కృపా సత్య సంపూర్ణుడా -1
సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా -2
నా సన్మానానికే మహనీయుడవు నీవేనయా ... 
మహనీయుడవు నీవేనయా ... 

1.
ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా 
    దాటిరే నీ జనులు బహు క్షేమముగా -2
    జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే -2            

2.
నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయ్యగా 
    నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా -2
    నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే -2                    

3.
నైవేద్యములు, దహన బలులు నీ కోరవుగా 
    నా ప్రాణాత్మ శరీరము బలిఅర్పణ కాగా -2
    నా జిహ్వబలులు, స్తోత్ర బలులుగ  మారిపోయెనే -2               

21 comments:

  1. Good lyrics & melodious song

    ReplyDelete
  2. In 3 verse thr is mistake nevu koravuga .... But thr is only na .... Plz edit it

    ReplyDelete
  3. I love this song🎵 😍🥰😘

    ReplyDelete
  4. Nice song brother and sister tq for all

    ReplyDelete