Tuesday 23 June 2015

na yesu raja aaradhya daivama telugu lyrics


నా యేసు రాజా - నా ఆరాధ్య దైవమా 
ఆరాధ్య దైవమా - నా స్తోత్ర గీతమా 
నా స్తోత్ర గీతమా -  ఆరాధ్య దైవమా 
నా యేసు రాజారాజారాజారాజా 

1. నీ రథ అశ్వముగా 
    నీ త్యాగ బంధము - నన్ను బంధించేనా 
    నీ ఆత్మ సారధిచే - నన్ను నడిపించుమా    

2. వేటగాని ఉరినుండి 
    నన్ను విడిపించినా - కనికర స్వరూపుడా 
    నా కన్నీటిని - నాట్యముగా మార్చితివా      

3. అరణ్య యాత్రలోన 
    నా దాగుచోటు నీవే - నా నీటి ఊట నీవే 

    అతికాంక్షణీయుడా - ఆనుకొనెద  నీ మీద    


No comments:

Post a Comment