Tuesday 23 June 2015

krupamayuda neelona telugu lyrics

కృపామయుడా నీలోనా - నివసింప జేసినందునా - ఇదిగో నా స్తుతుల సింహాసనం 
నీలో నివసింప జేసినందునా - ఇదిగో నా స్తుతుల సింహాసనంకృపామయుడా....  

1. 
అపాయము నా గుడారము - సమీపించనియ్యక -2
    నా మార్గములన్నిటిలో - నీవే నా ఆశ్రయమైనందున -2       

2. 
చీకటి నుండి వెలుగులోనికి - నన్ను పిలచిన తేజోమయా -2
    రాజ వంశములో - యాజకత్వము చేసెదను -              

3. 
నీలో నిలచి ఆత్మ ఫలములు - ఫలియించుట కొరకు -2
    నాపైనా నిండుగా - ఆత్మ వర్షము కుమ్మరించు -2              

4. 
యోగ్యత లేని నాకు - జీవకిరీట మిచ్చుటకు -2
    నీ కృప నను వీడక - శాశ్వత కృపగా మారెను -2               




26 comments:

  1. Praise the lord ...awesome lyrics.

    ReplyDelete
  2. Praise the lord
    Heart touching lyrics to praise.
    And we came to the know the love of jesus through this song

    ReplyDelete
  3. AWESOM GOD...OUR GOD IS AWESOME...PRAISE THE LOARD...AMEN...

    ReplyDelete
  4. Praise God for this wonderful song

    ReplyDelete
  5. Super song glory to God 🙏🙏❣

    ReplyDelete
  6. Praise the lord. Yes, the lord is merciful.

    ReplyDelete
  7. Super song bro, praise the lord

    ReplyDelete