Friday 28 November 2014

krupa vembadi krupa pondithini telugu lyrics

Listen Audio

కృపవెంబడి కృప పొందితిని నీ కృపలో తలదాచితిని
    యేసయ్య హల్లేలూయా  యేసయ్యా హల్లేలూయా
    క్షమవెంబడి క్షమ పొందితిని  నీ క్షమలో కొనసాగితిని
    మెస్సియ్యా హల్లేలూయా మెస్సియ్యా హల్లేలూయా
    కృపా సత్య సంపూర్ణుడా - క్షమా ప్రేమ పరిపూర్ణుడా     

1. పాపములో పరి తాపమును - పరితాపములో పరివర్తనను
    పరివర్తనలో ప్రవర్తనను-ప్రవర్తనలో పరిశుద్దతను
    ప్రశవించెను పరిశుద్దాత్ముడు - ప్రశరించెను శిలువ శిక్షణలో 

2. ఆత్మలో దీనత్వమును - దీనత్వములో సాత్వీకతను
    సాత్వీకతలో మానవత్వమును - మానవత్వములో దైవత్వమును 

    ప్రసవించెను పరిశుద్దాత్ముడు - ప్రసరించెను దైవ రక్షణలో   

2 comments: