Friday 28 November 2014

krupa vembadi krupatho telugu lyrics

కృప వెంబడి కృపతో నను ప్రేమించిన నా యేసయ్యా
    నను కరునించిన నాయేసయ్యా

1. నా యెడల నీకున్న తలంపులు - బహు విస్తారముగ ఉన్నవి నీలో దేవా
    అవి వర్ణించలేను నా యేసయ్యా - అవి వివరించలేను నాయేసయ్యా
    నా యెడల నీకున్న వాంఛలన్నియు 

2. ఎన్నో దినములు నిన్ను నే విడచితిని - ఎన్నో దినములు నిన్ను నే మరచితిని
    విడువక ఎడబాయని నాయేసయ్యా - మరువక ప్రేమించిన నా యేసయ్యా
    ఏమిచ్చి నీ రుణము తీర్చెదనయ్యా 


No comments:

Post a Comment