Tuesday, 30 June 2015

sruthi chesi ne padana telugu lyrics

  • శృతి చేసి నే పాడనా - స్తోత్రగీతం 
  • భజియించి నే పొగడనా - స్వామీ = 2
  • హల్లెలూయా.. హల్లెలూయా..
  • హలెలూయ హలెలూయ - హల్లెలూయా - 2 

  • 1. దానియేలును సింహపుబోనులో - కాపాడినది నీవే కదా - 2
  • జలప్రళయములో నోవాహును కాచిన - బలవంతుడవు నీవే కదా - 2
  • నీవే కదా - నీవే కదా - నీవే కదా.. 
  • హల్లెలూయా.. హల్లెలూయా..
  • హలెలూయ హలెలూయ - హల్లెలూయా - 2 

  • 2. సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన - సచ్చరితుడవు నీవే కదా - 2
  • పాపులకొరకై ప్రాణమునిచ్చిన  - కరుణామయుడవు  నీవే కదా - 2
  • నీవే కదా - నీవే కదా - నీవే కదా.. 
  • హల్లెలూయా.. హల్లెలూయా..
  • హలెలూయ హలెలూయ - హల్లెలూయా - 2 

9 comments: