Tuesday, 30 June 2015

kanna talli cherchunatlu telugu lyrics


కన్నతల్లి చేర్చునట్లు - నన్ను చేర్చు నా ప్రియుడు     
 
కౌగిటిలొ హత్తుకొనున్ - నా చింతలన్ బాపును     

చేయిపట్టి నడపునూ - శఖరముపై నిలుపునూ    

నా కొరకై మరణించే - నా పాపము భరియించే     

చేయి విడువడూ ఎప్పుడూ - విడనాడడు ఎన్నడూ

No comments:

Post a Comment