కృప వెంబడి కృపతో నను ప్రేమించిన నా యేసయ్యా
నను కరునించిన నాయేసయ్యా
1. నా యెడల నీకున్న తలంపులు - బహు
విస్తారముగ ఉన్నవి నీలో దేవా
అవి వర్ణించలేను నా యేసయ్యా - అవి
వివరించలేను నాయేసయ్యా
నా యెడల నీకున్న వాంఛలన్నియు
2. ఎన్నో దినములు నిన్ను నే విడచితిని - ఎన్నో దినములు నిన్ను నే మరచితిని
విడువక ఎడబాయని నాయేసయ్యా - మరువక
ప్రేమించిన నా యేసయ్యా
ఏమిచ్చి నీ రుణము తీర్చెదనయ్యా
No comments:
Post a Comment