యేసయ్య హల్లేలూయా యేసయ్యా హల్లేలూయా
క్షమవెంబడి క్షమ పొందితిని నీ
క్షమలో కొనసాగితిని
మెస్సియ్యా హల్లేలూయా మెస్సియ్యా హల్లేలూయా
కృపా సత్య సంపూర్ణుడా - క్షమా ప్రేమ పరిపూర్ణుడా
1. పాపములో పరి తాపమును - పరితాపములో పరివర్తనను
పరివర్తనలో ప్రవర్తనను-ప్రవర్తనలో పరిశుద్దతను
ప్రశవించెను పరిశుద్దాత్ముడు - ప్రశరించెను శిలువ శిక్షణలో
2. ఆత్మలో దీనత్వమును - దీనత్వములో సాత్వీకతను
సాత్వీకతలో మానవత్వమును - మానవత్వములో దైవత్వమును
ప్రసవించెను పరిశుద్దాత్ముడు - ప్రసరించెను దైవ రక్షణలో
Good song
ReplyDeleteGood voice
Thank for ur uploaded this lyrics.
ReplyDelete