Friday, 28 November 2014

koti kantalatho ninnu keerthinthunu

కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును -  రాగ భావాలతో నిన్ను ధ్యానింతును
    గాత్రవీణ నే మీటి నేను పాడనా - స్తోత్రగీతమే బ్రతుకంత నేపాడనా

1. రాగాల నేను కూర్చనా - స్తుతిగీత గానాలు నేపాడనా
    హృదయమే నీ ఆలయం -  నాలోనవసియించు నాయేసువా          

2. యాగంబునై నేను వేడనా - సనుతించు గీతాలు నే పాడనా
    జీవితం నీ కంకితం - స్తుతియాగమై నేను కీర్తించెదన్‌              
    
3. సువార్త నేను చాటనా - నీ సాక్షిగా నేను జీవించనా

    ప్రాణార్పణముగా పోయ బడినా - నన్నిలలో నడిపించు నా యేసువా  

4 comments: