Friday, 28 November 2014

gaali samudrapu alalaku nenu telugu lyrics

   Listen Audio
గాలి సముద్రపు అలలతో నేను - కొట్ట బడినెట్టబడి ఉండినప్పుడు(2)
     ఆదరించెనూ నీ వాక్యము - లేవనెత్తెనూ నీ హస్తము...(2)

1. శ్రమలలో నాకు తోడుంటివి - మొర్ర పెట్టగా నా మొర్ర వింటివి
    ఆదు కొంటివి నన్నాదు కొంటివీ - నీ కృపలో  నను బ్రోచితివి (2)

2. వ్యాధులలో నిన్ను వేడు కొనగా - ఆపదలలో నిన్ను ఆశ్రయించగా

    చూపితివీ నీ మహిమన్‌ - కొని యాడెదము ప్రియయేసుని  (2)

                                           

1 comment: