Wednesday 10 August 2016

nannu vidipinchina nannu lyrics

నన్ను విడిపించినా నన్ను రక్షించినా
నన్ను క్షమియించినా నన్ను కరుణించినా
నా యేసుకే స్తోత్రము నా క్రీస్తుకే వందనము

పాపపు సంకెళ్లచేత బంధించ బడియున్న
నన్ను చూచి నన్ను చేరి విడిపించిన దైవమా....
నీకే స్తోత్రం నీకే స్తోత్రం నీకే స్తుతిస్తోత్రం

పాపపు పొడలచేత కన్నుమిన్ను కానకున్న
నన్నగాంచి వెల చెల్లించి రక్షించిన నా దైవమా
నీకే స్తోత్రం నీకే స్తోత్రం నీకే స్తుతిస్తోత్రం


No comments:

Post a Comment