Saturday 23 July 2016

yeasayya kanikarapurnuda telugu lyrics



యేసయ్య కనికరపూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా

నీవేనా సంతోషగానమూ సర్వసంపదలకు ఆధారము



1 నా వలన  ఏదియు ఆశింపకయే ప్రేమించితివి

 నను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడిచితివి (2)

 సిలువ మానుపై రక్తము కార్చి రక్షించితివి

శాశ్వత కృపపొంది జీవింతును ఇల నీ కొరకే  " యేసయ్య "



2  నా కొరకు సర్వము ధారాళముగా దయచేయు వాడవు

దహయు తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి

ఆలసిన వారి ఆశను తృప్తి పరచితివి

అనంత కృప పొంది ఆరాధింతును అనుక్షణము  " యేసయ్య "



3 నీ వలన బలము నొందిన వారే ధన్యులు నీ సన్నిధియైన

 సీయెనులో వారు నిలిచెదరు

 నిలువరమైన రాజ్యములో నిను చుచుటకు

నిత్యము కృప పొంది సేవించెదను తుదివరకు  " యేసయ్య  "



ఆరాధనకు యోగ్యుడవు .. ఎల్లవేళలా పూజ్యుడవు ..





1 comment: