Tuesday 23 June 2015

stuthi patruda telugu lyrics

స్తుతి పాత్రుడా - స్తోత్రార్హుడా 
స్తుతులందుకో - పూజార్హుడా -2
ఆకాశమందు నీవు తప్ప - నాకెవరున్నారు నా ప్రభు -2
స్తుతి పాత్రుడా.... ఆఆఅ 

1.
నా శత్రువులు  నను తరుముచుండగా - నా యాత్మ నాలో కృంగెనే ప్రభూ -2
    నా మనస్సు నీ వైపు త్రిప్పిన వెంటనే - శత్రుల చేతినుండి 
   విడిపించినావు - కాపాడినావు -2 
    స్తుతి పాత్రుడా.. 

2.
నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభూ -2
   నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై -నను నిల్పెను 
   నీ సన్నీధిలో - నీ సంఘములో -2

12 comments: