Friday 26 June 2015

punarudhanuda naa yesayya telugu lyrics

పునరుత్థానుడ నా యేసయ్య మరణము గెలిచి బ్రతికించితివి నన్ను
స్తుతి పాడుచూ నిన్నే ఘనపరచుచు ఆరాధించెద  నీలో జీవించుచు  

నీ కృప చేతనే నాకు నీ రక్షణ బాగ్యము కలిగిందని
పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు
నా విమోచాకుడవు రక్షనానందం నీ ద్వారా కలిగిందని


నే ముందెన్నడూ వెళ్ళనీ తెలియని మార్గము నాకు ఎదురాయెనె
సాగిపో నా సన్నిది తోడుగా వచ్చుననిన
నీ వాగ్ధానమే నన్ను బలపరిచినే పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించేనే


చెరలోనైనా  స్తుతి పాడుచూ మరణము వరకు నిను ప్రకటించెద
ప్రాణమా క్రుంగిపోకే ఇంకొంత కాలం
యేసు మేఘాలపై త్వరగా రానుండగా నీరీక్షణ కోల్పోకు నా ప్రాణమా


18 comments:

  1. Excellent song...when I'm in quite time, this song covers me with the presence.

    ReplyDelete
  2. Nice and heart touching song thank u Jesus

    ReplyDelete
  3. Kindly give lyrics in English

    ReplyDelete
  4. What a heart touching resurrection song. Not only lyrics also voice sung by ANNA.

    ReplyDelete
  5. I was mesmerized at the time of hearing. Praise the Lord.

    ReplyDelete
  6. Meaningful song n hopeful song

    ReplyDelete
  7. Heart touching............song

    ReplyDelete