Friday, 27 February 2015

sahasa kaaryalu cheya galige telugu lyrics

సహసకర్యాలు చేయగలిగే దేవుని హస్తము 
చాచబడి యున్నది - సాయపడుచున్నది 
సాధ్యము చేయుచున్నది 

.: చేయుపట్టి నడుపునది - వెన్నుతట్టి నిలుపునది 
నీతిగల యెహోవ హస్తము 

1.
ఆకశవైశాల్యము వ్యాపింపజేసెను
మట్టితోనే మనిషిని రూపించెను 
రక్షించుటకు సిద్ధమైయున్నది - దేవుని అభయహస్తము 

2.
ఆశ్రయుంచు జనులకు మేలు కలుగజేయును 
విసర్జించువారిని శిక్షించును 
బలపరచుటకు తోడుగా ఉన్నది - దేవుని కరుణహస్తము 

No comments:

Post a Comment