Sunday, 22 February 2015

ananthamunundi ananthamu varaku telugu lyrics

Ananthamu nundi ananthamu varaku jeevinchu Deva
Nithyathvamu nundi, nithyathvamu varaku nivasinchu Deva

Ee bhuviki yellalanu niyaminchinaavu
sandraalaku sarihaddhulu sthapinchinaavu
Nee mahimatho nannu nimpumu
Nee mahimatho nannu nimpumu

Chorus - Aaradinthun, Aaradinthun, Aaradhinthunoo Ninne

1. Bhoomyakashamulu srustinchinaavu
Nee polikalo nannu nirminchinaavu 

Nee chitthamu naalo neraverchumu Deva, 
Nee korakai jeevinthunu

2. Vishvamunu niratham palinchuvaada
Nee hasthamutho nannu nadipinchumu

Nee rekkala vodilone naa kshemamu Deva
 Naa hrudayamu arpinthunu

1 comment:

  1. అనంతము నుండి అనంతము వరకు జీవించు దేవా
    నిత్యత్వము నుండి నిత్యత్వము వరకు నివసించు దేవా
    ఈ భూవికి ఎల్లలను నియమించి నావు
    సంద్రాలకు సరిహద్దులు స్థాపించి నావు
    నీ మహిమతో నన్ను నింపుము
    ఆరాధింతున్ ఆరాధింతున్ ఆరాధింతును నిన్నే

    1)భూమ్యాకాశములు సృష్టించి నావు
    నీ పోలికలో నను నిర్మించి నావు
    నీ చిత్తము నాలో నెరవేర్చుము దేవా నీ కొరకై జీవింతును (2)
    నీ కొరకై జీవింతును
    ఆరాధింతున్ ఆరాధింతున్ ఆరాధింతును నిన్నే

    2) విశ్వమును నిరతం పాలించువాడా
    నీ హస్తముతో నను నడిపించుము
    నీరెక్కల ఒడిలోనే నా క్షేమము దేవా నా హృదయము అర్పింతును (2)
    నా హృదయము అర్పింతును
    ఆరాధింతున్ ఆరాధింతున్ ఆరాధింతును నిన్నే

    ReplyDelete