అంబరవీధిలో
తారక - వెలసెను తూర్పున వింతగా
యూదుల రాజుని పుట్టుక - లోకానికి ప్రకటించగా
1. జ్ఞానులు తారను గమనించి - బెత్లెహేమునకు పయనించి
శిశువును గని సంతోషించి - మ్రొక్కిరి కానుకలర్పించి
2. అంధకారమును తొలగించి - హృదయపు దీపము వెలిగించి
వాక్యమే ఇల నిజతారకలా - నడుపును మార్గము బోధించి

No comments:
Post a Comment