ఫలములు కలిగిన
శిష్యునిగా నన్ను మార్చితివా
నీ రూపానికి
మార్చుటకు నన్ను పిలిచితివా
జీవమా దైవమా
స్తుతులకు కారణ భుతుడా
మధ్యాహ్నకాల
తేజస్సుగా నన్ను మార్చితివా
చీకటి పోయెనే
వెలుగు కలిగినే
పరిశోధించి
శుద్ధ సువర్ణము చేసితివా
శోధన పరీక్షలో
నాకు విజయము నిచ్చితివా
నా శ్రమలలో
ఉపద్రవములలో కన్నీళ్ళలో
సంతోషించుచూ
నేను సిలువను మోసెదను
నా గమ్య స్థానం
సీయోనేనని సిద్దమైతిని
పరిశుద్ద
రెక్కలు ధరించి నీతో ఆరోహనమయ్యేద
No comments:
Post a Comment