Wednesday, 21 January 2015

neeve na rakshana neeve nireekshana telugu lyrics నీవే నా రక్షణ నీవే నిరీక్షణ

నీవే నా రక్షణ నీవే నిరీక్షణనీవే నా దీవెన నీవే క్షమాపణయేసయ్య యేసయ్య ఎంత మంచి వాడవయాయేసయ్య యేసయ్య ఎంత మంచి మనసయ్య


1 గతమును మన్నించి గునవంతునిగా చేసినన్ను మలచి నన్నే మరిపించిమనిషిగా మార్చినావు నీ మనస్సు నాకిచ్చినావు


2 కన్నీరు తుడిచి కష్టాలు తీర్చిఅండగా నిలిచి అడ్డులన్నీ తొలగించిమనిషిగా మార్చినావు మాదిరిగా చేసినావు



No comments:

Post a Comment