Friday 28 November 2014

naa prana priyuda na yesu raajaa telugu lyrics

నాప్రాణ ప్రియుడా నాయేసు రాజా
        నా యేలినవాడా...ఆ - నా స్నేహితుడా  - 2
        నిన్ను చేరాలనీ... నీతో ఉండాలనీ...  - 2
        నిన్ను వలచానయా... నీవు నా సొంతం  
        నిన్ను వలచానయ్యా... యేసయ్యా నీవు నా సొంతం   

1.     నీస్వరమునే వింటిని ప్రాణము సొమ్మసిల్లె యేసయ్యా
        నీ ముఖమునే చూచితిని మనసానందమాయనహా  - 2
        నీ ప్రేమను రుచిచూచితి నీ వశమయితిని యేసయ్యా - 2  

2.     నీ చేయినే పట్టుకొని నీతో నడవాలనుంది యేసయ్యా
        నీ భుజమును నేనానుకొని నీతో బ్రతకాలనుంది యేసయ్యా - 2

        నిన్ను హత్తుకొని నీవడిలోన నిదురించాలని వుందయా  - 2


No comments:

Post a Comment