Friday, 23 May 2014

randi yehovanu gurchi telugu lyrics

12 comments:

  1. Verse 1
    రండి యెహోహను గూర్చి ఉత్సాహగానము చేయుదము
    ఆయనే మన పోషకుడు నమ్మదగిన దేవుడన్నీ నమ్మదగిన దేవుడనీ


    ఆహా .. హల్లేలూయా ఆహా .. హల్లేలూయా

    Verse 3
    కష్టనష్టము లెన్నున్నా పొంగు సాగరలెదురైనా
    ఆయనే మన ఆశ్రయం ఇరుకులో ఇబ్బందులలో

    Verse 4
    విరిగి నలగిన హృదయముతో దేవ దేవుని సన్నిధిలో
    అనిశము ప్రార్ధించినా కలుగు యీవులు మనకెన్నో

    Verse 5
    త్రోవ తప్పిన వారలను చేరదీసే నాధుడనీ
    నీతి సూర్యుండాయనే నని నిత్యము స్తుతి చేయుదము

    ReplyDelete
    Replies
    1. Many thanks for this ! Did you write it again or how did you do Brother?

      Delete
  2. translation or meaning would greatly help

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
  4. రండి యెహోవాను గూర్చి -ఉత్సాహగానము చేయుదము
    ఆయనే మన పోషకుడు- నమ్మదగిన దేవుడనీ

    అ. ప : ఆహా .. హల్లేలూయా ఆహా .. హల్లేలూయా

    1.కష్టనష్టము లెన్నున్నా -పొంగు సాగరలెదురైనా
    ఆయనే మన ఆశ్రయం- ఇరుకులో ఇబ్బందులలో
    2.విరిగి నలగిన హృదయముతో- దేవ దేవుని సన్నిధిలో
    అనిశము ప్రార్ధించినా -కలుగు ఈవులు మనకెన్నో


    3.త్రోవ తప్పిన వారలను- చేరదీసే నాధుడనీ
    నీతి సూర్యుండాయనేనని - నిత్యము స్తుతి చేయుదము

    4.కష్టనష్టము లెన్నున్నా పొంగు సాగరలెదురైనా
    ఆయనే మన ఆశ్రయం ఇరుకులో ఇబ్బందులలో

    5.విరిగి నలగిన హృదయముతో దేవ దేవుని సన్నిధిలో
    అనిశము ప్రార్ధించినా కలుగు యీవులు మనకెన్నో

    ReplyDelete
  5. Very useful and many thanks brother

    ReplyDelete