Saturday, 24 May 2014

bhajiyinthunu ninu jagadeesha telugu lyrics

1 comment:

 1. భజియింతుము నిను జగదీశా-
  శ్రీ యేసా మా రక్షణకర్త-2
  శరణు శరణు మా దేవా యెహోవా-
  మహిమాన్విత చిరజీవ నిధి-2

  1.విమల సెరాపులు దూత గణంబులు-
  చూడగలేని తేజోనిధివే(2)
  మా యాఘములకై సిలువ మ్రానుపై-
  దీనుడవై మరణించితివే(2) ||శరణు||

  2.ప్రప్రదముడ మరి కడపటివాడ-
  మృతుడై బ్రతికిన నిరత నివాసి(2)
  నీ భజనయే మా జీవాధారం-
  జేకొనవే మా స్తుతి దూపం(2) ||శరణు||

  ReplyDelete