ఆశ్రయుడా నా అభిశక్తుడా
నీ అభిష్టము చేత నను నడుపుచుండిన అద్భుత నా నాయకా యేసయ్య అద్భుత నా నాయకా
స్తోత్రములు నీకే స్తోత్రములు 2
తేజోమయుడయిన ఆరాద్యుడా 2
నీ ఆలోచనలు అతి గంభీరములు అవి ఎన్నటికీ క్షేమకరములే
మనోహరములే కృపాయుతమే 2
శాంతి జలములే సీయోను త్రోవలు 2
నీతి మార్గములో నన్ను నడుపుచుండగా సూర్యుని వలే నే తేజరిల్లేదను
నీ రాజ్య మర్మములు ఎరిగిన వాడనై 2
జీవించెదను నీ సముఖములో 2
సువార్తకు నన్ను సాక్షిగా నిలిపితివి
ఆత్మల రక్షణ నా గురి చేసితివి
పరిశుద్ధతలో నే నడిచెదను 2
భళా మంచి దాసుడనై నీ సేవలో 2
No comments:
Post a Comment