Pages

Other Links

Friday, 24 February 2017

ikanaina kaani ipudaina kaani song lyrics

ఇకనైన కానీ ఇప్పుడైన కానీ
దర్శించగా రావా
అభిషేకం లేక దర్శనము రాక
నశియించుచున్నానయ్యా (2)
కావలివాడు ఉదయం కోసం
మెలుకువ కలిగి చూచునట్లుగా (2)
నీ కోసం చూసానయ్యా – నా యేసయ్యా
నా జీవం నీవేనయ్యా (4)
ఎండిన నేల వర్షం కోసం
నేలను విరచి చూచునట్లుగా (2)
నీ కోసం చూసానయ్యా – నా యేసయ్యా
నా జీవం నీవేనయ్యా (4)
దుప్పి నీటి వాగుల కొరకు
ఇలలో ఎదురు చూచునట్లుగా (2)
నీ కోసం చూసానయ్యా – నా యేసయ్యా
నా జీవం నీవేనయ్యా (4)

No comments:

Post a Comment