Pages

Other Links

Saturday, 27 June 2015

dinamella ne padina telugu lyrics

దినమెల్ల నే పాడినా కీర్తించినా
నీ ఋణము నే తీర్చగలనా
కొనియాడి పాడి నీ సాక్షిగానే
ఇలలో జీవించనా             
గాయపడిన సమయాన మంచి సమరయునిలా
నా గాయాలు కడిగిన దేవా
ఆకలైన వేళలో ఆహారమిచ్చి
నన్ను పోషించినావు దేవా 
నిను విడువనూ ఎడబాయననినా 
నా యేసయ్య                       
నా బలహీనతయందు నా సిలువను మోస్తూ
నిన్ను పోలి నేను నడిచెదన్
వెనుకున్నవి మరచి ముందున్న వాటికై
సహనముతో పరుగెత్తెదన్ 
ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము 
నేను పొందాలని              

    

No comments:

Post a Comment