Tuesday, 30 June 2015

aradinchedanu ninnu telugu lyrics

పల్లవి: ఆరాధించెదను నిన్ను, నా యేసయ్య - ఆత్మతో సత్యముతో (2X)
ఆనందగానముతో - ఆర్భటనాదముతో (2X)
ఆరాధించెదను నిన్ను, నా యేసయ్య - ఆత్మతో సత్యముతో (2X)



1. నీ జీవవాక్యము నాలో - జీవము కలిగించే (2X) 
జీవిత కాలమంత, నా యేసయ్య - నిన్నే కొలిచెదను (2X) 




2. చింతలెన్ని కలిగినను - నిందలన్ని నన్ను చుట్టినా (2X)
సంతోషముగ నేను, నా యేసయ్య - నిన్నే వెంబడింతును (2X)



 

No comments:

Post a Comment