బెత్లేహేములోనంట
సందడి పశువుల పాకలో సందడి
దూతలు వచ్చేనంట సందడి పాటలు పాడేనంట
రారాజు బుట్టేనని సందడి మారాజు బుట్టేనని సందడి
చేసారంట సందడే సందడి చేయబోదాము సందడే సందడి
Happy happy Christmas Christmas
Wish you a happy Christmas
Merry merry Christmas Christmas
Wish you a merry Christmas
అర్థరాత్రి వేళలో సందడి దూతాలు వచ్చెనంట సందడి
రక్షకుడు బుట్టేనని సందడి
వార్తను తెలిపేనంట
‘’ రారాజు బుట్టేనని’’
గొల్లలు వచ్చిరంట సందడి మనసార మ్రొక్కిరంట సందడి
అందాల బాలుడంట సందడి అందరి అందరి దేవుడని సందడి
‘’ రారాజు బుట్టేనని’’
తారను చూచుకుంటూ సందడి జ్ఞానులు వచ్చారంట సందడి
పెట్టెలు తెచ్చారంట సందడి కానుకలు ఇచ్చారంట సందడి
‘’ రారాజు బుట్టేనని’’
Sir e song audio kavali
ReplyDeleteNice song
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDelete