రేయిపగలు నీ పదసేవే - జీవదాయకమే చేయుట మేలు
సాటిలేని దేవుడ నీవే - నాదుకోట కొండము నీవే
పరమపురిలో దేవా నిరతం - దూత గణములు స్తుతులను సల్పి
శుద్దుడు పరిశుద్ధుడనుచు - పూజ నొందే దేవుడ నీవే
జిగటమన్నే మరచి జనులు - సృష్టినే పూజించుట తగునా
సృష్టికర్తను మరచి జనులు - సృష్టినే పూజించుట తగునా
పెంటకుప్పలనుండి దీనుల - పైకిలేపు ప్రభుడవు నేవే
గర్వమణిచి గద్దెలు దింపి ఘనులనైనా మేపవా గడ్డి
నరుల నమ్ముటకంటె నిజముగ - నీదు చరణం శరణం దేవా
రాజూలను ధరనమ్ముటకంటె - రాజరాజవు నాకాశ్రయము
అగ్నివాసన నంటకుండా - అబెద్నగోలతో నుండిన దేవ
దానియేలును సింహపు బోనులో - ఆదుకున్న నాథుడ నీవే
పరమ గురుడవు ప్రభులకు ప్రభుడవు - పరము జేర్చే పథము
నీవే అడుగు జాడలో నడచిన హనోకు - పరముచేరే ప్రాణము తోడ
మృతుల సహితము లేపినావు - మృతిని గెల్చి లేచినావు
మృతులనెల్ల లేపేవాడవు - మృత్యువును మృతి జేసితి నీవు
raeyipagalu nee padasaevae - jeevadaayakamae chaeyuTa maelu
saaTilaeni daevuDa neevae - naadukOTa koMDamu neevae
paramapurilo daevaa niratam - doota ganamulu stutulanu salpi
Suddudu pariduddhudanuchu - pooja nomdae daevuda neevae
jigatamannae marachi janulu - srshTinae poojimchuTa tagunaa
srshtikartanu marachi janulu - srshTinae poojiMchuTa tagunaa
pemtakuppalanumdi deenula - paikilaepu prabhudavu naevae
garvamanichi gaddelu dimpi ghanulanainaa maepavaa gaddi
narula nammutakamte nijamuga - needu charanam Saranam daevaa
raajoolanu dharanammuTakamte - raajaraajavu naakaaSrayamu
agnivaasana namtakumdaa - abednagolatonundina daeva
daaniyaelunu simhapu bonulo - aadukunna naathuda neevae
parama guruDavu prabhulaku prabhudavu - paramu jaerchae pathamu
neevae adDugu jaadalo naDachina hanOku - paramuchaerae praaNamu toda
mrtula sahitamu laepinaavu - mrtini gelchi laechinaavu
mrtulanella laepaevaadavu - mrtyuvunu mrti jaesiti neevu

lot of mistakes
ReplyDelete