పోదాము పొదాము - పయనమౌదము- సువార్త చెప్ప పోదాము
1.అక్కడి పోదాము ఇక్కడి పోదము ఎక్కడ పోదాము
సువార్త చాటింప - సాగిపోదాము
2. ఆజాతి ఈ జాతి ఏజాతండి - పరిశుద్దతే మన స్వంతజాతండి
3. ఆ ఊరు ఈ ఊరు ఏ ఊరండి - కానాను దేశమే మన ఊరండి
4. ఆరక్తము ఈ రక్తము ఏ రక్తమండి - క్రీస్తేసు రక్తమే పాపం బాపండి
5. ఆ లోకము ఈ లోకము ఏ లోకమండి - పరలోకమే మన సొంత ఊరండి
6.ఆ ప్రేమ ఈ ప్రేమ ఏ ప్రేమండి - క్రీస్తేసు ప్రేమలో మార్పు లేదండి
No comments:
Post a Comment