Friday, 28 November 2014

paralokame naa anthapuram chralane naa telugu lyrics

 పరలోకమే నా అంతపురం చేరాలనే నా తాపత్రయం
   యేసుదేవరా..కనికరించవా... దారి చూపవా......"2"      "పరలోకమే"

1.  స్వల్ప కాలమే ఈలోక జీవితం - నాభవ్య జీవితం మహోజ్వలం
    మజిలీలు దాటే మనో బలం - నీ మహిమ చూసే మధుర క్షణం "2"
    వీక్షించు కన్నులు - విశ్వాస జీవితం నాకు నేర్పవా...   "2"    "పరలోకమే"

2.  పాపము నెదిరించే శక్తిని నాకివ్వు - పరులను ప్రేమించే మనసే నాకివ్వు
     ఉద్రేక పరచే ధురాత్మను - ఎదురించి పోరాడే శుధాత్మను  "2"
     మోకాళ్ళ జీవితం - కన్నీటి అనుభవం నాకు నేర్పవా...   "2"   "పరలోకమే"


No comments:

Post a Comment