Friday, 28 November 2014

o yesu nee prema telugu lyrics

ఓ యేసు నీ ప్రేమా ఎంతో మహానీయము
    ఆకాశ తార పర్వత సముద్ర - ములకన్న గొప్పది        
                   
1. ఆగమ్య ఆనందమే హృదయము నిండెను ప్రభుని కార్యములు
    గంభీరమైన ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు     
      
2. సంకట సమయములో సాగలేకున్నాను - దయచూపు నామీద అని నేను మొరపెట్టగా
    వింటి నంటివి నా మొరకు ముందే తోడునుందునంటివి          
            
3. మరణాందకారపు - లోయనే సంచరించిన నిరంతరమేసు
     నాదు కాపరివై - కరము నిచ్చి నన్ను గాయుచు - నడుపు కరణగల ప్రభువు

4.  కొదువలెన్ని యున్న భయపడను నేనెప్పుడు పచ్చిక బయలలో పరుండజేయును
     భోజన జలములతో తృప్తి పరచు నాతో నుండు యేసు                   



No comments:

Post a Comment