Pages

Other Links

Tuesday, 23 June 2015

anandam yesutho telugu lyrics


ఆనందం యేసుతో ఆనందం 
జయగంభీర ధ్వనితో పాడెదను 
జయరాజాధిరాజుతో సాగెదను

1. నా ప్రాణమునకు సేదదీర్చి  
    తన నామము బట్టి నీటి మార్గమున నన్ను నడిపించెను 
    అపాయమునకు నేను భయపడకుందును                          

2. నా ప్రభుని కృప చూచిన
    నాటినుండి నన్ను నేనే మరచిపోతినే
    నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక చూచెదనా                              

3. సిలువను యేసు సహించెను
    తన యెదుట ఉంచబడిన జ్యేష్ఠుల సంఘముకై 

    అవమానము నొందె - నాకై మరణము గెలిచె                        



2 comments: